స్పర్శాలు




'క' నుండి 'మ' వరకు గల వర్ణాలను 'సర్శాలు'అంటారు. ఇవి ఐదు విభాగాలుగా  విభజించబడ్డాయి. అవి, 

       1.వర్గాక్షరాలు,

        2.వర్గయుక్కులు, 

        3. అనునాసికలు, 

        4. అంతస్థాలు,

        5. ఊష్మాలు.


1.వర్గాక్షరాలు : 

'క' వర్గము ---  క,  ఖ, గ, ఘ, ఙ

'చ'వర్గము ---- చ, ఛ, జ, ఝ, ఞ  

'ట' వర్గము --- ట, ఠ, డ, ఢ, ణ

'త' వర్గము --- త, థ, ద, ధ, న

'ప' వర్గము ---- ప, ఫ, బ, భ, మ.


2.వర్గయుక్కులు : వర్గము లోని ఒత్తు అక్షరాలను 'వర్గయుక్కులు' అంటారు. అవి, 10.

ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ.


3.అనునాసికలు : ప్రతి వర్గానికి చివర గల అక్షరాలను 'అనునాసికలు' అంటారు.అవి ఐదు.

ఙ, ఞ, ణ, న, మ.


4.అంతస్థాలు : స్పర్శాక్షరాలకు, ఊష్మాలకు మధ్య ఉండే అక్షరాలను 'అంతస్థాలు' అంటారు. అవి ఆరు.

య, ర, ఱ, ల, ళ, వ.


5.ఊష్మాలు : ఊది పలుకబడే హల్లులను 'ఊష్మాలు' అంటారు. అవి నాలుగు.

శ, ష, స, హ.       ‌‌‌               





Comments