ఒత్తుల వర్గీకరణ
1. రూపం మార్పు చెందే హల్లులు 8. అవి. క, త, న, మ, య, ర, ల, వ.
క-క్క, త-త్త, న-న్న, మ-మ్మ,
య-య్య, ర-ర్ర, ల-ల్ల, వ-వ్వ.
2. రూపం మార్పు చెందని హల్లులు 7. అవి.
ఖ - ఖ్ఖ, ఙ - ఙ్ఙ, జ - జ్జ, ఞ - ఞ్ఞ, ణ - ణ్ణ, బ - బ్బ, ఱ - ఱ్ఱ.
3. తలకట్టు పోయి ఒత్తుగా మారే హల్లులు 20.
గ - గ్గ, ఘ - ఘ్ఘ, చ - చ్చ,
ఛ - ఛ్ఛ, ఝ - ఝ్ఝ, ట - ట్ట,
ఠ - ఠ్ఠ, డ - డ్డ, ఢ - ఢ్ఢ,
థ - థ్థ, ద - ద, ధ - ధ్ధ,
ప - ప్ప, ఫ - ఫ్ఫ, భ - భ్భ,
శ - శ్శ, ష - ష్ష. స - స్స,
హ- హ్హ, ళ - ళ్ళ.
Comments
Post a Comment