చిన్న పిల్లల శ్లోకాలు
గణపతి శ్లోకం :
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే !!
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా !!
గురు శ్లోకం :
గురర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః !!
నిద్ర లేవగానే పఠిఃచవలసిన శ్లోకం :
కరాగ్రే వసతే లక్ష్మీః కర మధ్యే సరస్వతి !
కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనమ్ !!
సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే !
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే !!
దీపం వెలిగించినపుడు
పఠించవలసిన శ్లోకం :
దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతమో౽పహమ్ !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో౽స్తుతే !!
దీపం వెలిగించినపుడు
పఠించవలసిన శ్లోకం :
దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతమో౽పహమ్ !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో౽స్తుతే !!
Comments
Post a Comment