హల్లుల వర్ణోత్పత్తి

                

కంఠ్యాలు : కంఠం నుండి పుట్టిన వర్ణాలు.

అ, ఆ, క, ఖ, గ, ఘ, ఙ,హ,                ః (విసర్గ) 



తాలవ్యాలు : తాలవుల ( దవడల ) నుంచి పుట్టిన వర్ణాలు.

ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, ఞ, య, శ.


మూర్థన్యాలు : తల నుండి పుట్టి అంగిలిసహాయంతో పలుకబడే వర్ణాలు.
ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ర, ష.


దంత్యాలు : దంతాల నుండి పుట్టిన వర్ణాలు.

ఌ, ౡ, త, థ, ద, ధ, న, ల, స.



ఓష్ట్యాలు : పెదవుల నుండి పుట్టిన వర్ణాలు.

ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.


అనునాసికలు : ముక్కు సహాయంతో పలుకబడే వర్ణాలు.

ఙ, ఞ, ణ, న, మ.


కంఠతాలవ్యాలు : కంఠం నుండి, తాలవుల ( దవడల ) నుండి పుట్టిన వర్ణాలు.
ఎ, ఏ, ఐ.



కంఠోష్ట్యాలు : కంఠం నుండి, పెదవుల నుండి పుట్టిన వర్ణాలు.
ఒ, ఓ, ఔ.



దంతోష్ఠ్యం : దంతం, పెదవుల నుండి పుట్టిన వర్ణాలు.
'వ'.



Comments