తిథులు
నెలకు రెండు పక్షములు పాఢ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్ల (శుద్ధ) పక్షము అని, పాఢ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణ (బహుళ) పక్షము అని అంటారు.
శుద్ధ పాఢ్యమి. బహుళ పాఢ్యమి.
శుద్ధ విదియ. బహుళ విదియ.
శుద్ధ తదియ. బహుళ తదియ.
శుద్ధ చవితి. బహుళ చవితి.
శుద్ధ పంచమి. బహుళ పంచమి.
శుద్ధ షష్ఠి. బహుళ షష్ఠి.
శుద్ధ సప్తమి. బహుళ సప్తమి.
శుద్ధ అష్టమి. బహుళ అష్టమి.
శుద్ధ నవమి. బహుళ నవమి.
శుద్ధ దశమి. బహుళ దశమి.
శుద్ధ ఏకాదశి. బహుళ ఏకాదశి.
శుద్ధ ద్వాదశి. బహుళ ద్వాదశి.
శుద్ధ త్రయోదశి. బహుళ త్రయోదశి.
శుద్ధ చతుర్దశి. బహుళ చతుర్దశి.
పౌర్ణమి. అమావాస్య.
Comments
Post a Comment