హల్లులు వివరణ



హల్లులు నాలుగు భాగాలుగా విభజించబడ్డాయి. అవి

1. పరుషాలు, 2. సరళాలు, 3.స్థిరాలు, 4.స్పర్శాలు. 

1.పరుషాలు : కఠినముగా ఉచ్చరించబడే హల్లులను 'పరుషాలు' అంటారు. అవి,

క,చ,ట,త,ప.

సరళాలు : తేలికగా ఉచ్చరించబడే హల్లులను 'సరళాలు' అంటారు. అవి,
గ,జ,డ,ద,బ.

 స్థిరాలు :  పరుషాలు, సరళాలుగాక మిగిలిన హల్లులను 'స్థిరాలు'అంటారు. అవి,

ఖ, ఘ, ఙ, ఛ, ట, ఞ, ట, ణ, థ, ధ, న, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, ఱ.

స్పర్శాలు : 'క' నుండి 'మ' వరకు గల వర్ణాలను "స్పర్శాలు" అంటారు.


Comments