అచ్చులు వివరణ






ఇవి రెండు రకాలు. అవి హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు.

హ్రస్వాచ్చులు : ఒక మాత్రా కాలంలో ఉచ్చరింపబడేవి. అవి.   

 అ  ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.

దీర్ఘాచ్చులు : రెండు మాత్రా కాలంలో ఉచ్చరింపబడేవి.  అవి   

ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఐ, ఓ, ఔ.

ఒక కను రెప్ప కాలాన్ని 'మాత్రాకాలం' అంటారు.

Comments